Telugu Voice Actor / Actress | వాయిస్ యాక్టర్, తెలుగు మాట్లాడేవారు (AI శిక్షకుడు)

Babel Audio · Remote

Pay
$60–150/hr
Commitment
contract
Source
babel-audio
Apply on babel-audioGoes straight to the source — we never paywall the apply link.

Is this job right for you?

Get job recommendations matched to your experience, first access to exclusive opportunities, and no ads.

Get jobs matched to your experience

About this role

ముఖ్య గమనిక: పరికరంలో అంతర్నిర్మిత మైక్రోఫోన్‌లు, నాణ్యత లేని ఇయర్‌ఫోన్‌లు మరియు బ్లూటూత్ పరికరాలు ఉన్న దరఖాస్తులు తిరస్కరించబడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో ఆడియో నాణ్యతకు అధిక ప్రమాణాలు ఉన్నాయి, మేము స్టూడియో-గ్రేడ్ రికార్డింగ్‌లను సేకరిస్తున్నాము, కాబట్టి నిశ్శబ్ద గదిలో వైర్డ్ USB లేదా XLR మైక్రోఫోన్ తప్పనిసరి. ## Babel Audio గురించి Babel Audio అనేక అగ్రశ్రేణి సాంకేతిక సంస్థలతో భాగస్వామిగా, అధిక-నాణ్యత గల వాయిస్ డేటాను సేకరిస్తుంది, ఈ డేటా అత్యాధునిక AI మోడళ్లకు శిక్షణ ఇస్తుంది. AI, ప్రజలను బాగా అర్థం చేసుకోడానికి, వారితో మరింత సహజంగా కమ్యూనికేట్ చేయడానికి మరియు ప్రామాణిక మానవ సంభాషణలను రికార్డ్ చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది భాగస్వాములతో మేము పనిచేస్తాము. ## పాత్ర గురించి Babel Audio, ఒక సోలో పర్ఫార్మెన్స్ ప్రాజెక్ట్ కోసం, ఒక సన్నివేశాన్ని అప్పటికప్పుడు ఇంప్రొవైజ్ చేయగల తెలుగు (ప్రామాణిక / హైదరాబాద్ తెలుగు) మాట్లాడేవారిని వెతుకుతోంది. మీ రికార్డింగ్‌లతో AI వ్యవస్థలు మానవ భావోద్వేగాలను మరింత బాగా అర్థం చేసుకోవడం, వ్యక్తపరచడం నేర్చుకుంటాయి. ఇది భావోద్వేగాలను అప్పటికప్పుడు సహజంగా, నిజమనిపించేలా వ్యక్తపరచాల్సిన పని, దీనికి అసలైన నైపుణ్యం అవసరం, అందుకే ఈ అవకాశాన్ని కూడా ఆ స్థాయికి తగ్గట్టుగా రూపొందించాము. ఇది స్క్రిప్ట్ లేని ప్రాజెక్ట్. మీకు ఒక సందర్భం, ఒక భావోద్వేగం మాత్రమే ఇస్తారు. ఆ పాత్రలో ఒదిగిపోయి, సొంత మాటలతో అప్పటికప్పుడు సహజంగా నటించాలి. ఈ సన్నివేశాలు భావోద్వేగాలతో నిండినవి, పాత్రలో పూర్తిగా లీనమై పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇలాంటి పాత్రలను చేయవచ్చు: - పెళ్లి రోజు తన కుటుంబానికి వీడ్కోలు చెబుతూ భావోద్వేగానికి లోనైన ఒక వధువు - మొదటిసారి తన నవజాత శిశువును చేతుల్లోకి తీసుకుని భావోద్వేగానికి గురైన ఒక తండ్రి - భారమైన మనసుతో రోగి మరణ వార్తను కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్న ఒక డాక్టర్ - ఏళ్ల తరబడి కష్టపడి సాధన చేసిన తర్వాత ఫినిషింగ్ లైన్‌కు చేరువవుతూ భావోద్వేగానికి లోనైన ఒక రన్నర్ ప్రతి రికార్డింగ్ ఒక నిమిషం లోపే ఉంటుంది. మీకు నచ్చిన సందర్భాలను ఎంచుకుని, మీకు అనుకూలమైన సమయంలో పని చేయొచ్చు. ## ఎవరు అప్లై చేయొచ్చు? - ప్రామాణిక తెలుగు (హైదరాబాద్ తెలుగు)ను మాతృభాష స్థాయిలో సహజంగా మాట్లాడగలిగేవారు - *వాయిస్ యాక్టింగ్ అనుభవం అవసరం లేదు: స్క్రిప్ట్ లేకుండా అప్పటికప్పుడు ఆలోచించి, సన్నివేశానికి ప్రాణం పోయగలిగేవారు* - ఆనందం, ఊరట నుంచి దుఃఖం, భయం వరకు రకరకాల భావోద్వేగాలను అప్పటికప్పుడు నిజమనిపించేలా వ్యక్తపరచగలిగేవారు - ఇచ్చిన సందర్భాన్ని త్వరగా అర్థం చేసుకుని, తక్కువ గైడెన్స్‌తో స్వతంత్రంగా పర్ఫార్మ్ చేయగలిగేవారు - ప్రొఫెషనల్ నాణ్యత గల ఎక్స్‌టర్నల్ మైక్రోఫోన్ ఉన్నవారు (వివరాలకు కింద ఉన్న "రికార్డింగ్ కోసం అవసరమైనవి" చూడండి) ## పారితోషికం / పేమెంట్ వివరాలు - రికార్డ్ చేసిన గంటకు $60-$150 USD, మీ దేశాన్ని బట్టి - పర్ఫార్మెన్స్ ఆధారంగా అదనపు ఇన్సెంటివ్స్ కూడా ఉండొచ్చు ## రికార్డింగ్ కోసం అవసరమైనవి - స్వర నాణ్యత: స్పష్టంగా, స్థిరంగా ఉండే స్వర నాణ్యత ఉండాలి. - ఎక్స్‌టర్నల్ మైక్రోఫోన్: USB మైక్రోఫోన్‌కు ప్రాధాన్యత ఉంటుంది (XLR మైక్రోఫోన్ కూడా సరిపోతుంది; బిల్ట్-ఇన్, వైర్‌లెస్ మరియు బ్లూటూత్ మైక్రోఫోన్‌లు ఆమోదించబడవు). - రికార్డింగ్ సెటప్: కంప్యూటర్ తప్పనిసరిగా ఉండాలి (మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ ఉపయోగించకూడదు). - రికార్డింగ్ వాతావరణం: నిశ్శబ్దంగా, నేపథ్య శబ్దం లేని గదిలో రికార్డ్ చేయాలి. సౌండ్ ట్రీట్‌మెంట్ లేదా సౌండ్‌ప్రూఫింగ్ ఉండాలి, అలాగే ప్రతిధ్వని వినిపించకూడదు. - ఇంటర్నెట్ కనెక్షన్: అధిక నాణ్యతతో రికార్డింగ్ చేయడానికి స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. - పాప్ ఫిల్టర్: పాప్ ఫిల్టర్ లేదా ఫోమ్ విండ్‌స్క్రీన్ ఉపయోగించడం గట్టిగా సిఫార్సు చేస్తున్నాం. --- *ఈ నిర్దిష్ట ప్రాజెక్ట్ కోసం రికార్డ్ చేసిన ఆడియో నిడివి ఆధారంగా రేటు వర్తిస్తుంది. దరఖాస్తులు వేర్వేరు రేట్లను కలిగి ఉండే ఇతర Babel Audio ప్రాజెక్టుల కోసం కూడా పరిగణించబడవచ్చు. పూర్తి వివరాల కోసం దయచేసి మా [వినియోగ నిబంధనలు](https://dashboard.babel.audio/terms-of-use) మరియు [గోప్యతా విధానాన్ని](https://dashboard.babel.audio/privacy-policy) సమీక్షించండి.* --- Important note: Applications recorded with a device's built-in microphone, low-quality earphones or Bluetooth devices are very likely to be rejected. This project has high standards for audio quality: we are collecting studio-grade recordings, so a wired USB or XLR microphone in a quiet room is required. ## About Babel Audio Babel Audio partners with leading technology companies to collect high-quality voice data that trains frontier AI models. We work with thousands of participants worldwide to capture authentic human conversation, so that AI can better understand and communicate with humanity. ## About the Role Babel Audio is looking for Telugu (Standard / Hyderabad Telugu) speakers who can improvise a scene for a solo performance project. Your performances will be used to help AI systems better understand, express, and be trained on human emotion. This work requires expressing emotions naturally and convincingly in the moment, which takes real skill, so the opportunity has been designed to match that level. This is an unscripted project. Instead, you'll receive a scenario and an emotion, and you'll need to step into the character and perform naturally, improvising on the spot. These scenes are emotionally charged and require you to fully immerse yourself in the character. You might play roles like: - A bride, overcome with emotion, saying goodbye to her family on her wedding day - A father overwhelmed with emotion as he holds his newborn baby for the first time - A doctor with a heavy heart informing family members of a patient's death - A runner overcome with emotion as they near the finish line after years of hard training Each recording is under one minute. You can choose the scenarios you like and work at a time that suits you. ## Who Can Apply? - Those who speak Standard Telugu (Hyderabad Telugu) naturally at a native level - *No voice-acting experience is required. We're looking for people who can think on their feet and bring a scene to life without a script* - Those who can convincingly express a range of emotions, from joy and relief to grief and fear, in the moment - Those who can quickly understand a scenario and perform independently with minimal guidance - Those who own a professional-quality external microphone (see Recording Requirements below) ## Compensation - $60-$150 USD per recorded hour, depending on your country - Additional performance-based incentives may be available ## Recording Requirements - Clear and consistent voice quality - External microphone: USB preferred (or XLR; but no built-in, wireless/HF, or Bluetooth microphones) - Recording setup: Computer required (no mobile devices or smartphones) - Environment: Quiet, no background noise, acoustically treated, or soundproof space (no noticeable echo) - Internet connection: Stable connection for high-quality recording - Pop filter or foam windscreen: Strongly recommended --- *Rate applies to recorded audio time for this specific project. Applications may also be considered for other Babel Audio projects, which may carry different rates. Please review our [Terms of Use](https://dashboard.babel.audio/terms-of-use) and [Privacy Policy](https://dashboard.babel.audio/privacy-policy) for full details.*

Skills & domains